Friday, May 14, 2010
పాలిటెక్నిక్ విద్య ,దాని ప్రాధాన్యత 1 to 6 pages
Transmitted from F M radio station kothagudem (audio)
http://www.esnips.com/doc/b4ee7112-ff36-4975-8590-7e6897dc5573/Bharani
http://www.esnips.com/doc/b4ee7112-ff36-4975-8590-7e6897dc5573/Bharani
Thursday, May 13, 2010
Wednesday, May 12, 2010
importence of polytechnic education and electronic instrumentation
importance of diploma in electronic instrumentation published on 19-10-2000 (vaartha news paper)
introduction
ఇది మొదటి ఉత్తరం , ముందు నా గురుంచి చెప్పాలి కదా ?
నేను.............. ఇది కష్టం . తర్వాత చూద్దాం లే .... .............
నా బలం మరియు బలహీనత స్నెహితులే..... .........ఇక అసలు విషయానికి వద్దాం .
నేను నాకు నచ్చిన విషయాలని వార్తా పత్రికలకు వ్రాసి పంపటం , అవి అచ్చు అవటం జరిగింది .
అందులో పాలిటెక్నిక్ ప్రాధాన్యత మీద ఎక్కువ గా వున్నాయి .
అందులో ఒక్కటి మాత్రం ఇంజనీరింగ్ ,పాలిటెక్నిక్ విద్యార్ధులు
ఇంటర్నెట్ ద్వారా పాఠాలను ఎలా పొందాలో వివరంగా తెలియ చేశాను .
ఇక్కడ విద్యా మరియు ఆధ్యాత్మిక సైట్ లింక్స్ ఇవ్వటం జరుగు తుంది .....
ఆయా లింక్స్ ఫై ఎవరికైన అభ్యంతరం వుంటే ........ తొలగించ గలను
............ ................ మహంకాళి భరణి
Subscribe to:
Posts (Atom)